ముగించు

తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, ఖమ్మం పాల పరిధి

సంస్థ గురించి వివరణ :

గ్రామీణ ప్రజలకు వారి జీవనోపాధికి ఆర్ధిక తోడ్పాటు అందించుటకు ప్రభుత్వం 1975 సంవత్సరంలో ఖమ్మం డేయిరి మరియు తదుపరి ఆరు చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రములను ఏర్పాటుచేసింది.

అధికారుల పేర్లు,వివరములు :

క్రమ.సంఖ్య అధికారి పేరు హోదా మెయిల్ ఫోన్ నంబరు
1 శ్రీ. పి.మోహన్ మురళి డిప్యూటి డైరెక్టర్ ddkhm.tsddcf[at]gmail[dot]com 9515060691
2 శ్రీ. బి. కృష్ణ ఇన్ ఛార్జ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ddkhm.tsddcf[at]gmail[dot]com 9666057804
3 శ్రీమతి. జి.నాగమణి ఇన్ ఛార్జ్ మేనేజర్ ddkhm.tsddcf[at]gmail[dot]com 8374173224

సంస్థ యొక్క విధులు:

  1. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి పాలను తగిన ధరకు కొనుగోలు చేయుట
  2. పట్టణములోని వినియోగదారులకు తగిన ధరకు సరఫరా చేయబడును.
  3. పాడి పశువుల కొనుగోలు నిమిత్తము కొనుగోలు చేయుటకు వారికి బ్యాంకు ఋణములు మంజూరు చేయించుటలో తోడ్పాటు అందించుట.
  4. పాల నాణ్యతను పరిక్షించుటకు పాల పరీక్షా యంత్రములను సరఫరా చేయుట.
  5. గ్రామాల నుండి పాలు సేకరించుటకై 40 లీటర్ల క్యానులను అందుబాటు చేయుట.
  6. పాలను శీతలీకరణ చేయుటకు మండల పరిధిలో చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రములను ఏర్పాటు చేయుట,
  7. పాడి రైతులకు ప్రభుత్వ పశువుల దాణ కర్మాగారము నుండి దాణ సరఫరా చేయుట

ప్రభుత్వ పథకాలు:

కేంద్ర ప్రభుత్వ పథకాలు ద్వారా చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రములు ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం, కామేపల్లీ, కల్లూరు మరియు సత్తుపల్లి ప్రదేశములలో ఏర్పాటు చేయబడ్డవి.

  1. ఐడిడిపి x ప్లాన్-3
  2. ఆర్కెవివై-2
  3. సిఎం ప్యాకేజి-1

ప్రస్తుత ప్రగతి నివేదిక:

  1. ప్రస్తుత రోజువారి పాల సేకరణ = 9000లీటర్లు
  2. ప్రస్తుత రోజువారి పాల అమ్మకాలు = 8000లీటర్లు
  3. పాలు సేకరణ చేయు రూట్లు = 19
  4. పాలు సేకరణ కేంద్రములు = 199
  5. పాల ఉత్పత్తిదారులు = 1200

ఉపసంచాలకులు
ఖమ్మం మిల్క్ షెడ్,
ఖమ్మం.